ETV Bharat / state

అరకు ఉత్సవ్ ఏర్పాట్లపై పాడేరు ఐటీడీఏ పీవో సమీక్ష - అరకు ఉత్సవ్ తాజా

గిరిజనుల ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించేలా అరకు ఉత్సవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో డీకే బాలాజీ అన్నారు. ఉత్సవ్ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో పాడేరులో సమావేశం నిర్వహించారు. ఈ నెల 29 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే వేడుకలను వైభవంగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

paderu itda po meet
అరకు ఉత్సవ్ ఏర్పాట్లపై పాడేరు ఐటీడిఏ పీవో సమీక్ష
author img

By

Published : Feb 26, 2020, 9:31 PM IST

ఉత్సవ్ ఏర్పాట్లపై అధికారులతో పాడేరు ఐటీడీఏ పీవో సమీక్ష

ఇవీ చూడండి:

అరకు ఉత్సవ్​ నిర్వహణపై విశాఖ​లో మంత్రి అవంతి సమీక్ష

ఉత్సవ్ ఏర్పాట్లపై అధికారులతో పాడేరు ఐటీడీఏ పీవో సమీక్ష

ఇవీ చూడండి:

అరకు ఉత్సవ్​ నిర్వహణపై విశాఖ​లో మంత్రి అవంతి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.