ETV Bharat / state

సింహాచల ఆలయ ట్రస్ట్​ బోర్డ్ నుంచి ఒకరు తొలగింపు - simhachalam trust board latest news

సింహాచల వరాహ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ నుంచి గెడ్డం ఉమను తొలగిస్తున్నట్లు... దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డ్ ప్రకారం వయో పరిమితి తక్కువ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

One teenager has been removed from Simhachalam Temple trust board
సింహాచల ఆలయ ట్రస్ట్​ బోర్డ్ నుంచి ఒకరు తొలగింపు
author img

By

Published : Jul 1, 2020, 2:22 PM IST

విశాఖలోని సింహాచల వరాహ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ నుంచి గెడ్డం ఉమా అనే యువతిని తొలగిస్తున్నట్లు... దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రస్ట్ బోర్డ్ నియమ నిబంధనల ప్రకారం ఉండవలిసిన వయోపరిమితి తక్కువ ఉండడంతో ఆమెను బోర్డ్ నుంచి తొలగించినట్లు సమాచారం. స్వామివారి ట్రస్ట్ బోర్డు ఏర్పాటయి సుమారు ఐదు నెలలు గడుస్తోంది. ఈ సభ్యురాలు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. సంచయిత గజపతిరాజు సింహాచల దేవస్థాన ఛైర్​పర్సన్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్ ఎఫెక్ట్: పుస్తకాలు పట్టాల్సిన చిట్టి చేతులు.. పని చేస్తున్నాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.