విశాఖ జిల్లా పాయకరావుపేట పరిధిలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా.. నలుగురు మహిళలు గాయపడ్డారు. ఉద్ధండపురం వద్ద లారీ ఢీకొని వ్యక్తి మరణించాడు. దార్లపూడి సమీపంలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళలు గాయపడ్డారు. రెండు ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: