ETV Bharat / state

ONE DIED IN ROAD ACCIDENT: పొగమంచు ప్రభావం.. వాహనం అదుపుతప్పి ఒకరు మృతి - పొగమంచుకు అదుపుతప్పి వాహన ప్రమాదం

ONE DIED IN ROAD ACCIDENT: విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. గాయపడిన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ACCIDENT
ACCIDENT
author img

By

Published : Dec 19, 2021, 9:28 AM IST

Updated : Dec 19, 2021, 11:33 AM IST

ONE DIED IN ROAD ACCIDENT: విశాఖ జిల్లా మాడుగుల మండలం కె. కోడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిలో పొగమంచు కమ్ముకోవడంతో బొలెరో వాహనం అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. చికిత్స అందించేందుకు క్షతగాత్రులను పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: Gachibowli Accident: రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి

Last Updated : Dec 19, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.