విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన బుద్ధ అప్పారావు(69) అనే వృద్ధుడు గురువారం ఉదయం 5 గంటల సమయంలో రహదారి దాటుతుండగా వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో బుద్ధ అప్పారావు అక్కడికక్కడే మృతిచెందాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదం జరిగిన సంఘటన, బస్సు వివరాలను పోలీసులు సేకరించారు.
ఇదీ చదవండి :