ETV Bharat / state

కారును ఢీ కొట్టిన ఆయిల్ ట్యాంకర్... - విశాఖలో రోడ్డు ప్రమాదం వార్తలు

విశాఖ నగరంలోని జూ పార్క్ రోడ్​లో ఓ కారును ఆయిల్ ట్యాంకర్​ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాఫిక్ నిలిచిపోయింది.

oil tanker that hit the car
కారును ఢీ కొట్టిన అయిల్ ట్యాంకర్
author img

By

Published : Oct 13, 2020, 10:09 PM IST

విశాఖ నగరంలోని జూ పార్క్ రోడ్​లో కారును ఆయిల్ ట్యాంకర్​ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసం అయింది. ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగటం వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఇదీ చదవండి:

విశాఖ నగరంలోని జూ పార్క్ రోడ్​లో కారును ఆయిల్ ట్యాంకర్​ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసం అయింది. ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగటం వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఇదీ చదవండి:

అమరావతి సినిమాకు మూడో శత దినోత్సవం: కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.