ETV Bharat / state

'అర్హులైన గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయాలి' - విశాఖపట్నం వార్తలు

అర్హులైన గిరిజన లబ్ధిదారులకు అటవీ భూముల హక్కు చట్టం ద్వారా పట్టాలు పంపిణీ చేయాలని.. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు.

'OFRs should be distributed to eligible tribal beneficiaries' in vizag district
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న కాంతిలాల్
author img

By

Published : Jun 27, 2020, 7:45 PM IST

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్ సలిజామలతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. 75 వేల ఎకరాలకు విఎస్​ఎస్​లో 233 క్లయిమ్స్ వచ్చాయని.. వాటి క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టామని వెంకటేశ్వర్ సలిజామల.. కాంతిలాల్​కు తెలిపారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించి ఐటీడీఏకు సమర్పించాలని వెంకటేశ్వర్ తమ పరిథిలోని తహశీల్దార్​లను ఆదేశించారు.

ఇదీచదవండి.

పిల్లలు పుట్టలేదని భర్త చిత్రహింసలు.. సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.