పాత కాలంలోని కరెన్సీ నేటితరానికి పరిచయం చేసేందుకు విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కొణతాల శ్రీనివాసరావు నాణేలు సేకరిస్తున్నారు. 1950 నుంచి భారత ప్రభుత్వం విడుదల చేసిన నాణేలు, నోట్లను సేకరిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీనితో పాటుగా బ్రిటీష్ కాలంలోని నాణేలను సేకరించి వాటిని పొందుపరిచారు. తన తండ్రి నూకరాజు స్ఫూర్తితో నాణేలను సేకరించడం ప్రారంభించినట్లు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా పని చేసినప్పుడు వచ్చిన నోట్లనూ... సేకరించి పదిలంగా ఉంచారు. నాణేల గురించి తెలుసుకునే వాళ్లకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని శ్రీనివాసరావు అంటున్నారు.
భవిష్యత్ తరాల కోసం నాణేల సేకరణ - konathala srinivasa rao
పాత కాలానికి చెందిన నాణేలు భవిష్యత్ తరాలకు చూపించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కొణతాల శ్రీనివాసరావు. ఇందుకోసం 1950 నుంచి నాణేలు, కరెన్సీని సేకరిస్తున్నారు.
పాత కాలంలోని కరెన్సీ నేటితరానికి పరిచయం చేసేందుకు విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కొణతాల శ్రీనివాసరావు నాణేలు సేకరిస్తున్నారు. 1950 నుంచి భారత ప్రభుత్వం విడుదల చేసిన నాణేలు, నోట్లను సేకరిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీనితో పాటుగా బ్రిటీష్ కాలంలోని నాణేలను సేకరించి వాటిని పొందుపరిచారు. తన తండ్రి నూకరాజు స్ఫూర్తితో నాణేలను సేకరించడం ప్రారంభించినట్లు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా పని చేసినప్పుడు వచ్చిన నోట్లనూ... సేకరించి పదిలంగా ఉంచారు. నాణేల గురించి తెలుసుకునే వాళ్లకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని శ్రీనివాసరావు అంటున్నారు.
Body:విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన కనిపించింది రక్త నిధి కేంద్రంలో నిల్వలు నిండుకోవడంతో కొద్దిరోజులుగా రక్తం కొరత ఎదురయింది పరిస్థితిని చక్కదిద్దాలని ఆసుపత్రి సూపర్ ఇండెంట్ జి నాగభూషణ రావు సిబ్బందిని సమాయత్తం చేశారు రక్త దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు విషయం తెలుసుకున్న సినీ హీరోలు చిరంజీవి ప్రభాస్ బాలకృష్ణ అభిమాన సంఘాలు పార్వతిపురం క్లబ్ రెవిన్యూ పోలీస్ అధికారులు సిబ్బంది యుటిఎఫ్ నాయకులు యువకులు రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చారు కలెక్టర్ హరిజవహర్లాల్ శిబిరాన్ని ప్రారంభించారు ఐటీడీఏ పీవో లక్ష్మీ సా ఉప కలెక్టర్ చేతన్ డి సి హెచ్ ఎస్ శాస్త్రి రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ముందుకు రావడం నందిని ఏమన్నారు అపోహలు వీడి వేరొకరికి ప్రాణ దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ఆలోచన చేయడం గర్వించదగ్గ విషయమన్నారు పేరుపేరునా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు రక్తనిధి కేంద్రం వైద్యులు సిబ్బంది వివిధ సంఘాల నాయకులు యువత పాల్గొన్నారు
Conclusion:రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ హరిజవహర్లాల్ రక్త దాత లను ను రక్త దానం చేస్తున్న యువత పేర్లు నమోదు చేసుకుంటున్న యువకులు రక్త దానం చేస్తున్న రెవిన్యూ అధికారులు నేను సైతం అంటూ రక్తం ఇస్తున్న డి సి హెచ్ ఎస్ ఉషశ్రీ ఆసుపత్రి వైద్యులు