ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో రక్తదాతలను వైద్యులు సత్కరించారు. యువత రక్తదానం చేసేందుకు ఆసక్తి చూపడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సీనియర్ వైద్యలు వైద్యులు జగన్మోహన్ రావు, సింహాచలం నాయుడు, అనురాధ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: