సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం వింటిపాలెంలో అభిమానులు కూరగాయలు పంపిణీ చేశారు. ఊరంతా ఇంటికి 7 రకాల కూరగాయలు 7 కిలోల చొప్పున గురువారం అందజేశారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులకు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా కూరగాయలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని యువత అన్నారు.
కూరగాయలు పంపిణీ చేసిన ఎన్టీఆర్ అభిమానులు - ntr fans distributed vegetables in vintipalem
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం వింటిపాలెంలో అభిమానులు కూరగాయలు పంపిణీ చేశారు.

వింటిపాలెంలో కూరగాయలు పంపిణీ చేసిన ఎన్టీఆర్ అభిమానులు