విశాఖ జిల్లాలో జాతీయ సేవా పథకం... ఎన్ఎస్ఎస్ ఎంపానెల్డ్ సమన్వయకర్తగా డాక్టర్ పి.రామచంద్ర రావు నియమితులయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి టీవీజీడీ ప్రసాదరావు, ప్రసాదరెడ్డి సమక్షంలో, రిజిస్ట్రార్ వి.కృష్ణ మోహన్... రామచంద్రరావుకు నియామక పత్రాలను అందజేశారు. రామచంద్రరావు సమన్వయకర్తగా 34 విశ్వవిద్యాలయాల ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలను నిర్వహించారు.
ఇవీ చదవండి: స్థానికులకు 75శాతం రిజర్వేషన్లపై పిటిషన్