విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని కోనాం రిజర్వాయర్ వర్షాభావంతో అడుగంటి పోయింది. పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్ల కాగా ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ దశకు చేరుకుంది. జలాశయం నుంచి చీడికాడ, మాడుగుల, దేవరాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం మండలాలకు 14 వేల 450 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం నీరు లేనందున ఈ ప్రభావం ఖరీఫ్‌పై పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో ఇంతలా నీటిమట్టం పడిపోవడం... మునుపెన్నడూ లేదని ఆయకట్టు రైతులు అంటున్నారు.
మొట్ట మొదటిసారి... కోనాం రిజర్వాయర్ ఖాళీ - summer
వర్షాభావ పరిస్థితులకు విశాఖ జిల్లాలో ప్రధానమైన కోనాం రిజర్వాయర్ పూర్తిగా అడుగంటి పోయింది. నీరు లేక డెడ్ స్టోరేజ్ దశకు చేరుకుంది.
కోనాం రిజర్వాయర్
విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని కోనాం రిజర్వాయర్ వర్షాభావంతో అడుగంటి పోయింది. పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్ల కాగా ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ దశకు చేరుకుంది. జలాశయం నుంచి చీడికాడ, మాడుగుల, దేవరాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం మండలాలకు 14 వేల 450 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం నీరు లేనందున ఈ ప్రభావం ఖరీఫ్‌పై పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో ఇంతలా నీటిమట్టం పడిపోవడం... మునుపెన్నడూ లేదని ఆయకట్టు రైతులు అంటున్నారు.
Intro:ap_cdp_16_03_ramjan_thofa_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
ముస్లిం సోదరులందరూ సుఖసంతోషాల మధ్య రంజాన్ పండుగను జరుపుకోవాలని ఉద్దేశ్యంతో కడపలోని స్వచ్ఛంద సంస్థ వారు 400 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ఒక్కో ముస్లిం కుటుంబానికి 350 గ్రాముల మాంసం, కిలో గోధుమపిండి అర కిలో సేమియా, అరకిలో చెక్కర, ముంతమామిడి పప్పు అందజేశారు. వీటిని తీసుకునేందుకు భారీ సంఖ్యలో ముస్లిం మహిళలు హాజరయ్యారు. సంవత్సరం ప్రతి ఏడాది స్వచ్ఛంద సంస్థ వారు రంజాన్ తోఫా ఇవ్వడం ఆనవాయితీ అందులో భాగంగా ఈ ఏడాది కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కడప ఎన్జీవో కాలనీ కు చెందిన సయ్యద్ హుస్సేన్ అనే విశ్రాంత ఉద్యోగి మూడు లక్షల రూపాయల విలువగల సరుకులను సంస్థ ద్వారా ముస్లిం లకు అందజేశారు. ఖురాన్ ప్రకారం అం ముస్లిం సోదరులు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఉద్దేశంతో వీటిని అందజేస్తున్నామని పేర్కొన్నారు.
Body:రంజాన్ తోఫా
Conclusion:కడప