కరోనా వైరస్ నియంత్రణలో సేవలందిస్తున్న వైద్యుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నామని మంత్రి అవంతి చెప్పారు. వారికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విదేశాలు, దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: