ETV Bharat / state

బోసిపోయిన మసీదులు..ఇళ్లల్లోనే వేడుకలు

రంజాన్ వేడుకలను ప్రజలు ఇంటివద్దే జరుపుకున్నారు. లాక్​డౌన్ కారణంగా ప్రార్థనామందిరాలు అన్ని బోసిపోయాయి. విశాఖ జిల్లా చోడవరంలో ముస్లింలు రంజాన్​ను ఇళ్లలోనే జరుపుకున్నారు.

no prayers in mosques at visakha district
విశాఖ జిల్లాలో వెలవెలబోయిన మసీదులు
author img

By

Published : May 25, 2020, 8:24 PM IST

లాక్​డౌన్ ఉన్నందున ప్రార్థనామందిరాలన్నీ వెలవెలబోయాయి. విశాఖ జిల్లా చోడవరంలో ప్రజలు రంజాన్​ వేడుకలను ముస్లింలు ఇళ్ల వద్దే జరుపుకున్నారు. పట్టణంలోని మియా మసీదుతో పాటు గ్రామాల్లో ఉన్న మసీదులన్నీ ప్రార్థనలు లేక బోసిపోయాయి.

విశాఖ జిల్లా అనకాపల్లిలో రంజాన్ వేడుకలు నిర్వహించారు. లాక్​డౌన్ ఉన్నందున జామియా మసీదు వద్ద నలుగురు మాత్రమే నమాజ్​లో పాల్గొన్నారు. ప్రతి ఒక్క ముస్లిం ఇంటివద్దనే నమాజ్ చేసుకోవాలని సూచించినట్లు జామియా మసీదు అధ్యక్షులు హుస్సేన్ తెలిపారు

ఇదీచూడండి. 'సీఎం గారూ.. వైవీ సుబ్బారెడ్డి మాటలకు సమాధానం చెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.