ETV Bharat / state

నూతన సంవత్సరంతో ఆలయాలు కిటకిట

author img

By

Published : Jan 1, 2021, 12:59 PM IST

నూతన సంవత్సరం పురస్కరించుకొని విశాఖలోని సంపత్ వినాయక దేవస్థానంలో భక్తులు తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. ప్రత్యేక పూజలు చేశారు.

Temples window with New Year
నూతన సంవత్సరంతో ఆలయాలు కిటకిట

విశాఖలో నూతన సంవత్సరం పురస్కరించుకొని సంపత్ వినాయక దేవస్థానంలో అర్థరాత్రి నుంచి భక్తులు స్వామిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టే సమయంలో ఆలయం వద్ద ప్రత్యేక హోమం నిర్వహించారు. కొత్త ఏడాదిలో మంచి జరగాలని భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.

ఇదీ చదవండి:

కొత్త ఆశయాలు, ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.