ETV Bharat / state

'రాష్టవ్య్రాప్తంగా 10,929 నూతన సచివాలయాల నిర్మాణం' - రాష్టవ్య్రాప్తంగా సచివాలయాల నిర్మాణం

విశాఖ జిల్లా కె.కోటపాడులో నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనాన్ని పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్​మెంట్ జాయింట్ కమిషనర్ కళ్యాణ చక్రవర్తి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,929 నూతన సచివాలయాలు నిర్మిస్తున్నట్లు చక్రవర్తి వెల్లడించారు.

నూతన సచివాలయాల నిర్మాణం
నూతన సచివాలయాల నిర్మాణం
author img

By

Published : Oct 3, 2020, 11:16 PM IST

రాష్టవ్య్రాప్తంగా 10,929 నూతన సచివాలయాలు నిర్మిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్​మెంట్ జాయింట్ కమిషనర్ కళ్యాణ చక్రవర్తి స్పష్టం చేశారు. విశాఖ జిల్లా కె.కోటపాడులో పర్యటించిన ఆయన... గ్రామ సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించారు.

పనులపై స్థానిక అధికారులతో చర్చించారు. ఉపాధి హామీ పథకం కూలీలకు ఈ ఏడాది 21 కోట్ల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే... 25 కోట్ల పనిదినాలు కల్పించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

సన్న, చిన్నకారు రైతులకు.. 'సీఎం యాప్' చేయూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.