ETV Bharat / state

వ్యవసాయ సహకార సంఘానికి కొత్త బాధ్యులు - Visakha district

విశాఖ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ బాధ్యతలను... నూతన పాలకవర్గం స్వీకరించింది.

new incharges take over responsibility of the Primary Agricultural Cooperative Credit Union in Visakha district
author img

By

Published : Aug 7, 2019, 2:06 PM IST

వ్యవసాయ సహకార సంఘంకు కొత్త ఇన్​ఛార్జ్​లు..

విశాఖలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి ముగ్గురు సభ్యులతో కూడిన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఆ ముగ్గురూ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని 98 సంఘాలకు వీరు బాధ్యత వహించనున్నారు. చోడవరం మండలం గోవాడ సంఘానికి ఇన్​ఛార్జ్​గా మొల్లి అప్పలనాయుడు.. సభ్యులుగా బేరా సత్యారావు, శరగడం శిమ్మినాయుడులు బాధ్యతలు చేపట్టారు.

ఇదీచూడండి

'వెంకయ్య, సుష్మల అన్నాచెల్లెల అనుబంధం'​

Intro:AP_ONG_81_07_VOLUNTEER_SIKSHANA_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: గ్రామా....వార్డు స్థాయిలో వాలంటీర్ల పాత్ర కీలకమని ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీఓ శేషిరెడ్డి అన్నారు. మార్కాపురం లోని ఎస్వీకెపి కళాశాలలో రెండవ రోజు వాలంటీర్ల శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మీ పాత్ర కీలకం కాబోతుందన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం మీకు వచ్చిందని..... ప్రతి ఒక్క వాలంటీర్ వారి సమస్యలు తీర్చేలా కృషిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో వారి సమస్యలను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు. మార్కాపురం మండలం లోని 21 గ్రామ పంచాయతీల్లో 304 మంది వాలహాటీర్లు గా ఎంపికైనట్లు ఎంపిడిఓ హనుమంతరావు తెలిపారు.

Body:శిక్షణ.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.