ETV Bharat / state

సింహాచలం ఆలయానికి కొత్త ఈవో

సింహాద్రి అప్పన్న ఆలయానికి కొత్త కార్యనిర్వహణ అధికారి రానున్నారు. వెంకటేశ్వరరావును నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : Aug 10, 2019, 12:01 AM IST

సింహాచలం

విశాఖలోని సింహాచలం దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వారు విశాఖ 2వ సంయుక్త కలెక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి.

విశాఖలోని సింహాచలం దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వారు విశాఖ 2వ సంయుక్త కలెక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి.

ఫైవ్​ స్టార్ హోటల్​లో బసచేశాడు... 13 లక్షల బిల్లు ఎగ్గొట్టాడు...

Intro:jk_ap_vsp_77_30_eedirugaalulu_nelakorigina_neelagiri_raithulu_digaalu_av_c11

శివ, పాడేరు.

యాంకర్: విశాఖ మన్యం హుకుంపేట మండలం నీలగిరి వృక్షాలు నేల కొరిగాయి. భారీ ఈదురుగాలులు రావడంతో కొండపైన కాఫీ తోటలకు అనుసంధానం గా ఉన్న నీలగిరి వృక్షాలు నెలకూలిపోయాయి. సుమారు పదిమంది కాఫీ రైతులు నష్టపోయారు.

వాయిస్1) కాఫీ తోటలకు అనుసంధానం గా నీలగిరి చెట్లు పెంచుతారు. నీలగిరి చెట్లు కి పాదుల్లా మిరియాల తోటలు వేస్తారు. 25 ఏళ్ళు వయసు కలిగి పదిహేనేళ్ల నుంచి ఆదాయం ఇస్తున్న వృక్షాలు నెలకూలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక చెట్టు తిరిగి పెంచాలంటే 5 ఏళ్ళు సమయం సమయం కావాలి. ఒక్కో చెట్టుకు పాకిన మిరియాలు ఏడాదికి 2 వేలు, చెట్టు కింద చుట్టూ కాఫీ చెట్లు మరో 3 వేల రూపాయలు ఆదాయాన్ని ఇస్తాయి. నీలగిరి చెట్లు కూలి మిరియాలు, కాఫీ తోటలు ద్వంశం అయ్యాయి. వాయిస్2) కాఫీ తోటలు ఎదగాలి అంటే నీడనిచే నీలాగిరి చెట్లు ఉంటాయి. బలంగా, 80 అడుగుల పైబడి ఎత్తుకు ఎదుగుతాయి. హుదూద్ తుఫానులో కూడా ఇలా నష్టపోలేదని రైతులు వాపోతున్నారు. మళ్లీ తిరిగి పెంచాలంటే మా వయస్సు సరిపోదు అంటూ ఆవేదన చెందుతున్నారు.
వాయిస్3) ఇదే ప్రాంతం గడుగుపల్లి లో ఓ మహిళా రైతుది సుమారు 16 చెట్లు పిడుగుపాటుకు గురయ్యాయి. కాళిపోయాయి. పంట పూర్తిగా కాలిపోయింది. వెంటనే న్యాయం చేయాలంటూ రోధిస్తున్నారు.
ఎండ్ వాయిస్: కొండపై నున్న ఉండటంతో తీవ్ర గాలులు వేచి ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.



Body:శివ


Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.