నౌకా సిబ్బంది, రక్షణ దళ ఉద్యోగుల పిల్లల కోసం.... విశాఖలో తూర్పు నౌకాదళం నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణా శిబిరంలో.... గోల్ఫ్, గుర్రపుస్వారీ, స్కూబా డైవింగ్‌తోపాటు..... పలు క్రీడల్లో శిక్షణ ఇచ్చారు. ఆరు నుంచి 18 ఏళ్ల మధ్యనున్న పిల్లలకు సెయిలింగ్ శిక్షణ ఇచ్చారు. సుమారు 16 వందల 50 మంది పిల్లలు పలు విభాగాల్లో శిక్షణ పొందినట్లు నౌకాదళ సిబ్బంది తెలిపారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన పిల్లలకు ప్రశంసా పత్రాలు అందించారు. శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ఎదుగుదల, క్రీడాస్ఫూర్తి నింపేందుకు ఈ శిక్షణ పనికొస్తుందని శిక్షకులు పేర్కొన్నారు.
నౌకా ,రక్షణ దళ సిబ్బంది ఉద్యోగుల పిల్లలకు వేసవి శిక్షణ - navy_summer_coaching
నావికా దళ సిబ్బంది ఉద్యోగుల పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలు విశాఖలో ఏర్పాటు చేశారు. గోల్ఫ్, గుర్రపుస్వారీ, స్కూబా డైవింగ్‌తోపాటు..... పలు క్రీడల్లో శిక్షణ ఇచ్చారు.
నౌకా సిబ్బంది, రక్షణ దళ ఉద్యోగుల పిల్లల కోసం.... విశాఖలో తూర్పు నౌకాదళం నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణా శిబిరంలో.... గోల్ఫ్, గుర్రపుస్వారీ, స్కూబా డైవింగ్‌తోపాటు..... పలు క్రీడల్లో శిక్షణ ఇచ్చారు. ఆరు నుంచి 18 ఏళ్ల మధ్యనున్న పిల్లలకు సెయిలింగ్ శిక్షణ ఇచ్చారు. సుమారు 16 వందల 50 మంది పిల్లలు పలు విభాగాల్లో శిక్షణ పొందినట్లు నౌకాదళ సిబ్బంది తెలిపారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన పిల్లలకు ప్రశంసా పత్రాలు అందించారు. శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ఎదుగుదల, క్రీడాస్ఫూర్తి నింపేందుకు ఈ శిక్షణ పనికొస్తుందని శిక్షకులు పేర్కొన్నారు.
Body:మాడుగుల
Conclusion:8008574742