కేరళలోని ఇండియన్ నౌకాదళ అకాడమీలో 132 అధికారులకు శిక్షణ ముగిసింది. ఈ మేరకు శనివారం కేరళలోని ఎజిమాలలో పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ పాసింగ్ అవుట్ పరేడ్‌ను సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి నౌకాదళం ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.
ఇవీ చూడండి : CM Jagan review: రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు భూములు: సీఎం జగన్