ETV Bharat / state

విశాఖ తీరం కోత నివారణకు సహజసిద్ధ పరిష్కారం - natural plants controls sea erosion

విశాఖ సాగర తీరాన్ని రావణాసురుడు కాపాడుతున్నాడా? ఆయన మీసాలే తీరాన్ని కాపాడుతున్నాయా? అసలు ఆర్కేబీచ్​కు రావణాసురుడికి మధ్య సంబంధం ఏంటి? ఆ విశేషమేంటి?

natural plants controls sea erosion
మెుక్కలే తీరప్రాంత కోత సమస్యకు పరిష్కారం
author img

By

Published : Feb 13, 2020, 9:42 AM IST

మెుక్కలే తీరప్రాంత కోత సమస్యకు పరిష్కారం

విశాఖ సాగరతీరం కోతకు గురికాకుండా కృత్రిమ పరిష్కారంగా డ్రెడ్జింగ్ చేపడుతున్నారు. అసలు.. ఏటా కొనసాగే డ్రెడ్జింగ్ ప్రక్రియ మాత్రమే తీర ప్రాంత కోత సమస్యకు పరిష్కారమా? కోత నివారణకు సహజ సిద్ధమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా? విశాఖ నగరానికి వన్నె తెచ్చే సువిశాలమైన, సుందరమైన సాగర తీరం నుంచి తీర ప్రాంత కోత నియంత్రణ దిశగా పచ్చని మొక్కలు ఏ విధంగా దోహదం చేస్తాయి? ఈ విషయాలపై.. మా ప్రతినిధి విశాఖ నుంచి పూర్తి సమాచారం అందిస్తారు.

ఇదీ చదవండి:

విశాఖ సాగర తీరాన ఘంటసాలకు ఘన నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.