ఫిబ్రవరిలో జాతీయస్థాయి కరాటే పోటీలు - విశాఖలో జాతీయస్థాయి కరాటే పోటీలు
నిజి షాటోకాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు విశాఖలో జరగనున్నాయి. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ పోటీల్లో 15 రాష్ట్రాల నుంచి వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కరాటే పోటీలకు తమ పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Intro:Ap_Vsp_92_24_National_Karate_Cup_Inaugration_Avb_AP10083 కంట్రిబ్యూటర్ : కె.కిరణ్ సెంటర్: విశాఖ సిటీ 8008013325 ( ) ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జాతీయస్థాయి కరాటే పోటీలు విశాఖలో జరగనున్నాయి.
Body:నిజి షాటో కాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరగనున్న నేషనల్ ఓపెన్ చాంపియన్షిప్ ట్రోఫీని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు.
Conclusion:మూడురోజుల పాటు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ పోటీలకు 15 రాష్ట్రాల నుంచి వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కరాటే పోటీలకు తమ పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.