ETV Bharat / state

డంపింగ్ యార్డ్​ను ప్రభుత్వ స్థలంలోకి తరలించాలి : మౌర్య - narsipatnam sub collector narapareddy mourya

విశాఖ జిల్లా రావికమతం డంపింగ్​యార్డును నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. ఈ డంపింగ్ యార్డ్ ద్వారా స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, దీనిని ప్రభుత్వ స్థలంలో తరలించాలని అధికారులను ఆదేశించారు.

narsipatnam sub collector narapareddy mourya
నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య
author img

By

Published : Apr 5, 2021, 1:05 AM IST

విశాఖపట్నం జిల్లా రావికమతం మండల కేంద్రంలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆదేశించారు. ఈ డంపింగ్ యార్డ్ సమీపంలో అంగన్​వాడీ కేంద్రం ఉండటంతో... పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు సబ్ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డంపింగ్ యార్డును పరిశీలించి సబ్ కలెక్టర్... డంపింగ్ యార్డును ప్రభుత్వ స్థలంలో తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఈ విషయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.

ఇదీచదవండి.

ఛత్తీస్​గఢ్​లో ఎదురుకాల్పులు... రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.