ETV Bharat / state

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇబ్బందులు పరిష్కరిస్తాం: అవంతి - రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇబ్బందులు పరిష్కరిస్తాం

నరెడ్కో ప్రాపర్టీ షోను మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని ఇబ్బందులను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

naredco-real-estate-expo-inaguration
author img

By

Published : Sep 20, 2019, 9:36 PM IST

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇబ్బందులు పరిష్కరిస్తాం:అవంతి

రాష్ట్రంలో విశాఖ ప్రత్యేక నగరమని, ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. వైజాగ్‌ కన్వెన్షన్‌లో మూడు రోజులపాటు జరగనున్న నరెడ్కో ప్రాపర్టీ షోను మంత్రి ప్రారంభించారు. వందకుపైగా స్థిరాస్తి కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి పాల్గొన్నారు.

Intro:ap_tpg_32_20_dsp vinathi_avb_ap10090

యాంకర్....డీఎస్పీ కి వినతిపత్రం అందజేసిన తెదేపా నాయకులు.

Body:వాయిస్ ఓవర్.... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది తేదేపా వైకాపా నాయకుల మధ్య జరిగిన ఘర్షణ లో తేదేపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పార్టీ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు అరెస్టు చేసిన ఇద్దరు తెదేపా నాయకుల పై హత్యాయత్నం సెక్షన్ చేసి కేసు నమోదు చేయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా నాయకులు ఇచ్చిన ఫిర్యాదు నమోదుచేసి తేదేపా నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఎందుకు నమోదు చేయలేదన్నారు స్టేషన్ ముందు నిలబడి నిరసన వ్యక్తం చేశారు వారి ని విడిచి పెట్టే వరకు అక్కడ నుంచి కదిలేది లేదని చెప్పడంతో తెల్లవారుజామున మూడు గంటలకు చివరకు పోలీసులు విచారణ చేపట్టి సెక్షన్లు మారుస్తామని చెప్పడంతోఆందోళన విరమిచ్చారు. ఇంటికి చేరుకున్నారు ఉదయం పార్టీ నాయకులతో మాట్లాడి నర్సాపురం డిఎస్పీ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తేదేపా శ్రేణులు పై పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు వైకాపా వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు ఇప్పటికైనా వైకాపా నాయకులు విధానాలు మార్చుకోవాలి అన్నారు తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసిన కార్యకర్తలపై పెట్టిన హత్యాయత్నం కేసులు ఎత్తివేయాలి అన్నారు

Conclusion:బైట్.. బండారు మాధవనాయుడు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.