విశాఖలోని సింహాచల అప్పన్న సన్నిధిలో నృసింహ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్సవం సందర్భంగా భక్తులు సమర్పించిన స్వర్ణ పుష్పాలతో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారికి కి తొలి పూజ నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి స్వామివారి దర్శనాలు నిలిపివేస్తున్నారు. స్వామివారికి రెండో విడత చందన సమర్పణకు అరగదీసిన చందనంలో సుగంధ ద్రవ్యాలు కలిపి 125 కేజీల చందనం సిద్ధం చేశారు. రేపు స్వామికి చందన సమర్పణ జరగనుంది.
ఇది కూడా చదవండి.