విశాఖ పాత గాజువాక జంక్షన్లో నాయి బ్రాహ్మణ సంఘం నిరసన చేపట్టింది. కామాంధుడికి బలైన కడప జిల్లా బద్వేల్‌కు చెందిన గొడుగు నూరు శిరీష కుటుంబాన్ని ఆదుకోవాలని కోరింది. నిందితుడు చరణ్‌ను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక నాయిబ్రాహ్మణ సంఘంతో పాటు.. ఏపీ బీసీ చైతన్య సమితి నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. విషాదం: ఆడుకునేందుకు వెళ్లారు..విగతజీవులుగా చెరువులో తేలారు