ETV Bharat / state

వైకాపా కార్యకర్త హత్యకేసులో నిందితుడు అరెస్టు - వైకాపా కార్యకర్త

వైకాపా కార్యకర్త న్యూడిల్స్ శ్రీను హత్యకేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో దుండగులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

police case
author img

By

Published : Jun 7, 2019, 9:52 AM IST

వైకాపా కార్యకర్త హత్యకేసులో నిందితుడు అరెస్టు
విశాఖ జిల్లా చోడవరంలో వైకాపా కార్యకర్త.. మండే వెంకట అప్పారావు .. అలియాస్ న్యూడిల్స్ శ్రీను హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగేశ్వరరావుగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం... వ్యాపార, వ్యక్తిగత ఘర్షణల వల్ల శ్రీను అడ్డు తొలగించుకోవాలని నాగశ్వరరావు అనుకున్నాడు. ఈ మేరకు కొందరు యువకులతో కలిసి పథకం చేశాడు. న్యూడిల్స్ శ్రీను హత్య చేసేందుకు 2లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్న ప్రకారం హతమార్చారు.

Intro:ap_rjy_82_06_varsham_ahladham_av_c14

() తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో గురువారం కురిసిన కొద్దిపాటి వర్షంతో అనపర్తి వాసులు సేద తీరదు గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు దీనికి తోడు కరెంటు కోతలు కూడా ప్రజల సహనానికి పరీక్షలు పెడుతున్నాయి విద్యుత్ శాఖ అప్రకటిత కరెంటు కోతలు విధిస్తుండడంతో ప్రజలు ఉక్కపోత తో అల్లాడుతున్నారు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం ఒక్కసారి ఆకాశం మేఘావృతమై ఆహ్లాదంగా మారడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే సేదతీరారు కొద్దిరోజుల నుంచి వర్షం చేకూర్చడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు
visuals..

Body:ap_rjy_82_06_varsham_ahladham_av_c14

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.