ETV Bharat / state

మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు - ఎమ్మెల్యే

విశాఖ గోపాలపట్నంలో  మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వాహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి బాడీబిల్డర్స్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గణబాబు పోల్గొన్నారు.

విశాఖ గోపాలపట్నంలో  మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు
author img

By

Published : Aug 31, 2019, 11:05 AM IST

విశాఖ గోపాలపట్నంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు

విశాఖలోని గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి బాడీబిల్డర్స్ వచ్చి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. ఈ పోటీలు జిమ్ గోపాలపట్నం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశ బాడీ బిల్డింగ్ పోటీలు ఇక్కడ నిర్వహిస్తామని అన్నారు. బాడీ బిల్డర్​కు బహుమతులు అందజేశారు. ఈ పోటీలలో 50 ఏళ్లు దాటిన బాడీబిల్డర్స్ పాల్గొనడం విశేషం.

ఇదీ చదవండి:విశాఖ మన్యంలో కలెక్టర్​ వినయ్​చంద్​ పర్యటన

Intro:333

Body:777

Conclusion:కడప జిల్లా బద్వేలు పట్టణంలో తెలుగుదేశం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు .బద్వేల్ తాసిల్దార్ వెంకట్ రెడ్డి ని కలిసి వినతి పత్రం సమర్పించారు .వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా పెరిగిపోయిందని అన్నారు. ఇసుక క్వారీలు మూతపడ్డాయని తెలిపారు. వైకాపా నాయకులు అక్రమ ఇసుక రవాణా కు తెర లేపాలని బద్వేల్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ రాజశేఖర్ అన్నారు.

బైట్స్
డాక్టర్ రాజశేఖర్, తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ బాధ్యులు

ఇప్పటికైనా ఇసుక కొరత తీర్చి పేదలను ఆదుకోవాలని వారు ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.