విశాఖ జిల్లా చోడవరం మండలంలో ఎంపీ డా.సత్యవతి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పర్యటించారు. గోవాడ, సీమునాపల్లి, రాయపురాజుపేట గ్రామాల్లో పలు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
చోడవరం నియోజకవర్గం కొమాళ్లపూడిలో కేంద్రీయ పాఠశాల ఏర్పాటుకు కేంద్ర మంత్రితో మాట్లాడి అనుమతి తెస్తామని ఎంపీ చెప్పారు. సబ్బవరం నుంచి తుని వరకు వయా చోడవరం, నర్సపట్నం జాతీయ రహదారి నిర్మాణానికి అనుమతి విషయంలో తన వంతు కృషి చేస్తానన్నారు.
ఇదీ చదవండి: