ETV Bharat / state

'రైతులు, పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి' - తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు న్యూస్

విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతి పేద కుటుంబానికి 5 వేల నగదు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతులు, పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి
రైతులు, పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి
author img

By

Published : Apr 17, 2020, 9:30 PM IST

లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు నిరాహార దీక్ష చేపట్టారు. రైతులు, పేదలు లాక్​డౌన్ కారణంగా అవస్థలు పడుతున్నారన్నారని... వీరిని ఆదుకునేలా ప్రతి పేద కుటుంబానికి 5 వేల నగదు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజలకు కడపు నింపటం కోసం అన్న క్యాంటీన్లను తెరవాలన్నారు. ఆయనకు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంఘీభావం తెలిపారు.

ఇదీచదవండి

లాక్​డౌన్​ వేళ.. డిజిటల్​ లావాదేవీల హవా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.