విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని గ్రామాల్లో వర్షపు నీటికి ముంపునకు గురైన పంట పొలాలను తేదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పరిశీలించారు. ఎన్నడూ లేని విధంగా కుంచంగి గ్రామంలో సుమారు 200 ఎకరాలకు పైగా పొలాలు వర్షపు నీటికి ముంపునకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్ ప్రసాదరావుతో ఫోన్లో మాట్లాడారు. బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలన్నారు.
ఇదీ చదవండి: