ETV Bharat / state

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు - MLC elections 2023 votes

MLC elections 2023 counting live updates

author img

By

Published : Mar 16, 2023, 8:05 AM IST

Updated : Mar 16, 2023, 10:22 AM IST

10:21 March 16

అనంతపురం జేఎన్టీయూలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

  • అనంతపురం జేఎన్టీయూలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపు
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తి
  • పట్టభద్రులకు వచ్చిన 280 పోస్టల్‌ ఓట్లలో చెల్లనివి 155 ఓట్లు

10:01 March 16

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు

  • కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గెలుపు
  • 988 ఓట్లతో గెలుపొందిన వైకాపా అభ్యర్థి డాక్టర్ మధుసూదన్
  • కర్నూలు: మొత్తం ఓట్లు 1,136, చెల్లని ఓట్లు 53
  • స్వతంత్ర అభ్యర్థి మోహన్‌రెడ్డికి వచ్చిన ఓట్లు 85
  • స్వతంత్ర అభ్యర్థి వెంకట వేణుగోపాల్‌రెడ్డికి వచ్చిన ఓట్లు 10

09:46 March 16

ఉమ్మడి ప.గో. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు విడుదల

  • ఉమ్మడి ప.గో. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు విడుదల
  • రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు విజయం
  • వైకాపా అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలుపు
  • మొత్తం 1,105కి ఓటేసిన 1,088 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
  • వైకాపాకు చెందిన కవురు శ్రీనివాస్‌కు 481 మొదటి ప్రాధాన్యత ఓట్లు
  • వంకా రవీంద్రనాథ్‌కు 460 మొదటి ప్రాధాన్యత ఓట్లు
  • స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు

09:34 March 16

ఏలూరులో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం

  • ఏలూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదల

    వంకా రవీంద్రనాథ్‌కు 460 మొదటి ప్రాధాన్యత ఓట్లు

09:18 March 16

శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపు

  • శ్రీకాకుళం: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదల
  • శ్రీకాకుళం: వైకాపా అభ్యర్థి నర్తు రామారావు గెలుపు
  • శ్రీకాకుళం: ఓటేసిన 752 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
  • శ్రీకాకుళం: వైకాపాకు చెందిన నర్తు రామారావుకు 632 ఓట్లు
  • స్వతంత్ర అభ్యర్థి ఆనేపు రామకృష్ణకు 108 ఓట్లు, చెల్లని ఓట్లు 12

08:44 March 16

అనంతపురం జేఎన్టీయూలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

  • అనంతపురం జేఎన్టీయూలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

08:04 March 16

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

  • రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు
  • ప్రకాశం జిల్లా పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • నెల్లూరు జిల్లా పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల ఓట్ల లెక్కింపు

07:54 March 16

పలు కోటాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

  • నేడు రాష్ట్రంలోని పలు కోటాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గం.కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • నేడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు
  • విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు
  • విశాఖ స్వర్ణభారతి స్టేడియం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు

  • చిత్తూరు ఆర్‌వీఎస్‌ కళాశాలలో ఉదయం 8 గం.కు లెక్కింపు ప్రారంభం
  • లెక్కింపు ప్రక్రియకు 916 మంది సిబ్బంది నియామకం

  • కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఓట్ల లెక్కింపు

Last Updated : Mar 16, 2023, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.