ETV Bharat / state

'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పునఃప్రారంభిస్తాం' - MLA karunam dharmasri on utharandhra sujala sravanthi project news

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు తిరిగి ప్రారంభించే అంశంపై... చోడవరం ఎమ్మెల్యే జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు.

MLA karunam dharmasri on utharandhra sujala sravanthi project
MLA karunam dharmasri on utharandhra sujala sravanthi project
author img

By

Published : Nov 27, 2019, 5:43 PM IST

'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పునఃప్రారంభిస్తాం'

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ జల వనరుల శాఖ అధికారులతో ఈ ప్రాజెక్టు అంశంపై చర్చించారు. ఆగిన పనులు పునఃప్రారంభం అయ్యేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వల్ల చోడవరం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, 109 పంచాయతీలకు తాగునీటి సదుపాయం కలుగుతుందని వివరించారు. సమావేశంలో పాల్గొన్న పంగిడి గ్రామస్థులు ప్రాజెక్టు రావడాన్ని వ్యతిరేకించారు.

ఇదీ చదవండి : రాష్ట్ర కేబినెట్​ నిర్ణయాలివే..!

Intro:AP_Vsp_36_26_Sujala Sravanti_project_AB_AP10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు అంశం తెరపైకి వచ్చింది. ఆగిన ప్రాజెక్టు పనులు పున ప్రారభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది్ ఈ నేపథ్యంలో భాగంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కార్యలయంలో జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ముంపు గ్రామవాసులతో సమావేశమయ్యారు.
సమావేశంలో పాల్గొన్న పంగిడి గ్రామస్థులు ప్రాజెక్టు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఉత్తరాంధ్ర సుజలస్రవంతి వల్ల చోడవరం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, 109 పంచాయతీలకు తాగునీటి సదుపాయం కలుగుతుంది.
బైట్: కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే, చోడవరం.
ఈ ప్రాజెక్టు వల్ల 8 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని పోలవరం ఈఈ చంద్రారావు తెలిపారు.
బైట్:, చంద్రారావు, ఈఈ, పోలవరం ప్రాజెక్టు.

Body:చోడవరం

Conclusion:8008574732

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.