విశాఖ జిల్లా అనకాపల్లి మండలం జగన్నాధపురంలో... పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లకు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా సమయంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలను కొనియాడారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్యే
విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని జగన్నాధపురంలో పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లకు స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూరగాయలు పంపిణీ చేశారు.
![పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్యే mla distributes grossaries to sanitation workers in visakha dst anakapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7184455-531-7184455-1589376278164.jpg?imwidth=3840)
mla distributes grossaries to sanitation workers in visakha dst anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం జగన్నాధపురంలో... పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లకు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా సమయంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలను కొనియాడారు.
ఇదీ చూడండి లెక్కల కన్నా ఎక్కువ మందే చనిపోయి ఉంటారు'