ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విశాఖ జిల్లా చోడవరంలో పర్యటించారు. బానేయ్యకొనేరు, కందర్పకాలనీ, కో-ఆపరేటివ్ కాలనీలో పర్యటించి... ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని అక్కడికక్కడే పరిష్కరించారు. బానేయ్యకొనేరులో నివాసముంటున్న వారికి వేరే చోట ఇళ్ల స్థలాలు ఇస్తామని... ముందుగా ఆ స్థలం ఖాళీ చేయాలన్నారు. ప్రభుత్వ స్థలాల విషయమై ఎమ్మెల్యే తహసీల్దారుతో చర్చించారు.
ఇవీ చదవండి...రెండు విడతల్లో 'జగనన్న వసతి దీవెన' సాయం