విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం బ్రాండిక్స్ సిటీ పరిధిలో ఉన్న పరిశ్రమలను పరిశీలించడానికి ఈరోజు రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రానున్నారు. మంత్రి రాక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 22 వేల మంది ఉపాధి పొందుతున్నారు.
ఇది కూడా చదవండి.