కళావతి మృతదేహానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నివాళులు - Kalavati death
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అత్తమ్మ కళావతి మృతికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. రామ్‌నగర్‌లోని బొత్స సత్యనారాయణ నివాసంలో.. కళావతి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు.
కళావతి మృతదేహానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నివాళులు