తన పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి అవంతి శ్రీనివాస్ సతీసమేతంగా.. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ ఘన స్వాగతం పలికారు. వేద పండితులు పుట్టినరోజు ఆశీర్వచనాన్ని అందించారు. ఈ నెల 16న కలెక్టరేట్లో జరగబోయే సమావేశంలో సింహాచలం దేవాలయ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.
![అప్పన్నను దర్శించుకున్నమంత్రి అవంతి దంపతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-66-12-mantri-avanthi-appnnadarshanam-avb-ap10145_12062021125921_1206f_1623482961_810.jpg)
ఇవీ చదవండి