ప్రభుత్వమిచ్చే ఉచిత నిత్యావసర వస్తువులను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. విశాఖ జిల్లా చోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను... స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ తో కలిసి పరిశీలించారు.
అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి అవంతి - avanthi visited vegetable market elamanchili
కిరాణా దుకాణాల్లో సరుకుల ధరలను పెంచి అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. చోడవరంలో... ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను పరిశీలించారు
![అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి అవంతి minister avanthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6635519-501-6635519-1585840386485.jpg?imwidth=3840)
అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి అవంతి