విశాఖ సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామిని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రి.. అనంతరం స్వామి వారికి పూజలు నిర్వహించారు. అప్పన్న గోవులపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. గోశాలలో గోవులు క్షేమంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి