ETV Bharat / state

'బాధిత గ్రామాల్లో ఆసుపత్రి ఏర్పాటు'

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిన పది రోజుల్లోనే పరిహారం అందించామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. బాధిత గ్రామాల్లో శాశ్వత ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు.

minister avanthi srinivas on hospital establishment
బాధిత గ్రామాల్లో ఆసుపత్రి ఏర్పాటు
author img

By

Published : May 19, 2020, 1:41 PM IST

మంత్రి అవంతితో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులందర్నీ ఆదుకుంటామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. బాధిత గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్​తో 'ఈటీవీ భారత్​' ప్రతినిధి ముఖాముఖి.

ఇదీ చదవండి: ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరినీ అరెస్టు చేయలేదు: లోకేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.