ETV Bharat / state

'తెదేపా కార్యాలయంలో.. కాకి తగిలే కరెంటు పోయింది' - minister avanthi srinivas on chandrababu

తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ఇసుక దోపిడీపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు.

minister avanthi srinivas comments on chandrababu
author img

By

Published : Oct 12, 2019, 5:27 PM IST

తెదేపా కార్యాలయంలో కాకి తగిలి కరెంటు పోయింది:అవంతి
ముఖ్యమంత్రిని రోజూ తిడితే.. సానుభూతి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్​ ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై అవంతి తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావించిన తరువాత వరదలు, వర్షాలు వచ్చాయని పేర్కొన్నారు. అయినా మూడు నెలలు సీజన్ కానందున ఇబ్బంది లేదని తెలిపారు. డీజీపీ, పోలీసులను బెదిరించేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. విశాఖ తెదేపా కార్యాలయంలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా కరెంటు పోవడంపైనా అవంతి స్పందించారు. కాకి తగిలి రెండుసార్లు కరెంటు పోయిందని చెప్పారు. రెండు సెకన్లు కరెంటు లేకపోతేనే చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:'వైకాపా అసంబద్ధ నిర్ణయాలతో... రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం'

Kovalam (Tamil Nadu), Oct 12 (ANI): Delegation level talks held between India and China in Tamil Nadu's Kovalam. Prime Minister Narendra Modi, National Security Advisor (NSA) Ajit Doval, Union Minister of External Affairs Jaishankar and Foreign Secretary Vijay Gokhale were present. During the delegation talk, PM Modi said, "There have been deep cultural and trade relations between China and the state of Tamil Nadu. For most part of the last 2000 years, India and China have been economic powers. The first informal summit between India and China last year in Wuhan led to increased stability in our relations and gave a fresh momentum. Strategic communication between our two countries has also increased. The Wuhan summit instilled a new momentum and trust in our relations and today's 'Chennai Connect' is the start of a new era in India-China relation."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.