ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. విశాఖ జిల్లా హుకుంపేట మండలం జామిగుడలో జరిగిన ఈ ఘటనలో... 14 మంది గాయపడ్డారు. పనిలో ఉండగా ఒక్కసారిగా ఈగలు చెలరేగాయని కూలీలు తెలిపారు. వాటిని చూసి ఊరివైపు పరుగు తీసి.. ఓ ఇంట్లో దాక్కున్నామని తెలిపారు. ఈగల దాడిలో గాయపడిన గ్రామస్థులు... వైద్యం కోసం పాడేరు ఆసుపత్రిలో చేరారు.
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి - mgnerega
విశాఖ జిల్లా హుకుంపేట మండలం జామిగుడలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు.
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. విశాఖ జిల్లా హుకుంపేట మండలం జామిగుడలో జరిగిన ఈ ఘటనలో... 14 మంది గాయపడ్డారు. పనిలో ఉండగా ఒక్కసారిగా ఈగలు చెలరేగాయని కూలీలు తెలిపారు. వాటిని చూసి ఊరివైపు పరుగు తీసి.. ఓ ఇంట్లో దాక్కున్నామని తెలిపారు. ఈగల దాడిలో గాయపడిన గ్రామస్థులు... వైద్యం కోసం పాడేరు ఆసుపత్రిలో చేరారు.
Intro:SLUG:- AP_SKLM_04_01_BLASTING_AVB_C8
యాంకర్:- అడవి పందులను హతమార్చేందుకు వినియోగించే నాటు బాంబులు పేలి 9 మందికి గాయాలయ్యాయి. ఎచ్చెర్ల మండలం, కుశాలపురం పంచాయతీ, యాత పేట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం నాటు బాంబులు పేలి మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎ.రమణ ఇంట్లో ప్రమాదవశాత్తు నాటు బాంబు పేలడంతో ఆయన భార్య లక్ష్మి, కుమారుడు నితిన్ తీవ్రంగా గాయాలయ్యాయి. పేలుడు దాటికి రమణ ఇల్లు ధ్వంసమైంది. స్థానికుల సహాయంతో 108 వాహనంలో వీళ్ళు అందర్నీ స్థానిక రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రిమ్స్ వైద్యులు తెలిపారు.
Body:1
Conclusion:1