ETV Bharat / state

విశాఖలో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి - medical student died in visakha

Medical Student Death : విశాఖలోని స్కైలైన్​ అపార్ట్​మెంట్​లో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్​మెంట్​లోని బీ4 బ్లాక్​ పైనుంచి పడి వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. విద్యార్థి మృతి పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Medical Student Death
విద్యార్థి మృతి
author img

By

Published : Dec 26, 2022, 7:22 PM IST

Medical Student Death : విశాఖలోని ఎండాడ వైశాఖి స్కైలైన్​లోని అపార్ట్​మెంట్​ పైనుంచి పడి గోగినేని గిరితేజ అనే వైద్య విద్యార్థి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గీతం యూనివర్సిటీలో ఎంబీబీఎస్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థి మృతి పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.