ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో మావోల కరపత్రాలు కలకలం రేపాయి. ఈ నెల 28 నుంచి జరగబోయే మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను జయప్రదం చేయాలని ఈ పత్రాల్లో ఉంది. అమరవీరులైన తమ దళ సభ్యుల త్యాగాలను గుర్తు చేస్తూ వాడవాడలా వారోత్సవాలను నిర్వహించాలని, వారి జీవిత చరిత్రలను అందరికీ తెలియజేయాలని పేర్కొన్నారు. మల్కన్‌గిరి, కోరాపుట్, విశాఖపట్నం డివిజన్ కమిటీ పేరు మీద ఈ కరపత్రాలను ఏవోబీలో పప్పులూరు, కప్పతొట్టి ప్రాంతాల్లో వెదజల్లారు.
ఏవోబీలో మావోల కరపత్రాల కలకలం - posters
భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన తమ దళ సభ్యుల సేవలను గుర్తు చేసుకునేందుకు... మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వీటిని జయప్రదం చేయాలంటూ ఏవోబీ సరిహద్దులో పెద్ద ఎత్తున కరపత్రాలు వెదజల్లారు.
ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో మావోల కరపత్రాలు కలకలం రేపాయి. ఈ నెల 28 నుంచి జరగబోయే మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను జయప్రదం చేయాలని ఈ పత్రాల్లో ఉంది. అమరవీరులైన తమ దళ సభ్యుల త్యాగాలను గుర్తు చేస్తూ వాడవాడలా వారోత్సవాలను నిర్వహించాలని, వారి జీవిత చరిత్రలను అందరికీ తెలియజేయాలని పేర్కొన్నారు. మల్కన్‌గిరి, కోరాపుట్, విశాఖపట్నం డివిజన్ కమిటీ పేరు మీద ఈ కరపత్రాలను ఏవోబీలో పప్పులూరు, కప్పతొట్టి ప్రాంతాల్లో వెదజల్లారు.
~~~~~~~~~~~~~~~*
ఆర్టీసీబస్సు కిందపడి వ్యక్తిమృతి
~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో లో ఆర్టీసీ బస్సు కిందపడి శ్రీరాములు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్యాణదుర్గం నుంచి ఓబిగాని పల్లి గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు తిమ్మాపురం గ్రామం లో ఓ మలుపు వద్ద ప్రమాదవశాత్తు oo శ్రీరాములు కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది గ్రామస్తులు గుత్తి బంధువులు సమాచారాన్ని కంబదూరు పోలీసులకు అందించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతరం జిల్లా