విశాఖ ఏజెన్సీ జి. మాడుగుల మండలం గుద్దిగురువు, బొయితలి గ్రామాల్లో మావోయిస్టుల పేరుతో గోడపత్రికలు వెలిశాయి. ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పత్రికల్లో హెచ్చరించారు. దీంతో విశాఖ మన్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వాహనాలను తనిఖీ చేస్తూ.. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఎవరైనా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ తెలిపారు.
ఇదీ చదవండి: లిక్విడ్ రూపంలో గంజాయి తరలింపు.. ఇద్దరు అరెస్ట్