అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐవీఎఫ్ పద్ధతుల్లో పిల్లలు లేని వారికి గర్భం దాల్చడం ఆనందదాయకమని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహకురాలు రాధిక పొట్లూరి తెలిపారు. విశాఖలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ లో బేబీ షవర్ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇప్పటివరకు 3వేల మంది దంపతులకు ఐవీఎఫ్ ద్వారా సంతానయోగం కలిగిందని అమె తెలిపారు.
ఇదీ చూడండి:స్వచ్ఛ సర్వేక్షణ్‌పై చిన్నారుల చిత్రాలు..!