విశాఖలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి రెల్లివీధిలో చోటు చేసుకుంది. లక్ష్మీ అనే 21 ఏళ్ల వివాహిత మృతి చెందగా.. ఆమె మృతదేహం ఇంట్లో అచేతనంగా పడి ఉంది. అయితే భర్త దాడి చేయడం వల్లే భార్య మృతి చెందిందని స్థానికులు చెబుతున్నారు. భార్యను చున్నీతో ఊరి వేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివాహిత అనుమానాస్పద మృతి.. పోలీసుల ఆరా - మహిళ అనుమాస్పద మృతి తాజా వార్తలు
వివాహిత తన ఇంట్లో అచేతనంగా పడి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలోని రెల్లివీధిలో చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా భర్తే ఆమెపై దాడి చేసి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.