ETV Bharat / state

సముద్రంపై తీర గస్తీదళం డేగకన్ను

కశ్మీర్ లో 370 అధికరణ రద్దు చేశాక విశాఖ, ఇతర తీర ప్రాంతంలపై ఉగ్ర దాడులు జరగవచ్చనే..  జాతీయ నిఘా వర్గాల సమాచారంతో..  తీర గస్తీ దళం సముద్రాన్ని జల్లెడ పడుతున్నారు.

తీర గస్తీదళం
author img

By

Published : Sep 20, 2019, 11:42 PM IST

శ్రీకాకుళం జిల్లా భావనపాడు నుంచి నెల్లూరు వరకు మెరైన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మెరైన్ పోలీస్, కేంద్ర రక్షణ దళం సంయుక్తంగా సాగర కవచ కార్యక్రమం నిర్వహించారు. నేవీ,సీఐఎస్​ఎఫ్, కోస్ట్ గార్డ్, పోలీస్ బృందాలు రెండురోజులుగా జరిగిన కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. తీర ప్రాంత పరిరక్షణకు ఈ మాక్ డ్రిల్ చాలా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. తీవ్రవాదులు, అసాంఘిక శక్తులు సముద్ర జలాల ద్వారా చొరబడకుండా భద్రత దళాల సహకారంతో మెరైన్ పోలీస్ వింగ్ పని చేస్తోంది. కశ్మీర్ లో 370 అధికరణ రద్దు చేశాక తీర ప్రాంతం పై ఉగ్ర దాడులు జరగవచ్చనే జాతీయ నిఘా వర్గాల సమచారంతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తీరప్రాంత రక్షణపై మెరైన్ పోలీస్ నార్త్ వింగ్ డిఎస్పీ రాజారావుతో ప్రత్యేక ముఖాముఖీ.

ఇది కూడా చదవండి.

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇబ్బందులు పరిష్కరిస్తాం: అవంతి

Intro:గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థులు కరాటే పోటీల్లో అంతర్జాతీయంగా ప్రతిభ కనబర్చారు.
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన 5వ అంతర్జాతీయ స్టూడెంట్స్ ఒలంపిక్స్ పోటీలలో గుంటూరు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. గౌతమ్, మైథిలి
వెల్లటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. 19న జరిగిన పోటీల్లో గౌతం, మైథిలి కరాటే విభాగంలో బంగారు పతకాలు సాధించారు. విజేతలు ఇద్దరూ శనివారం నాడు తిరిగి మన రాష్ట్రానికి రానున్నారు.
Body:Reporter S.P.Chandra Sekhar
Centre guntur
File Ap_gnt_03_20_student olamics medals_av_3053245Conclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.