విశాఖ జిల్లా అనకాపల్లిలోని కోట్నివీధిలో , గవరపాలెం ప్రాంతాల్లో మరిడిమాంబ అమ్మవారి జాతర జరిగింది. కరోనా ఉన్నందున అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వలేదు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చూడండి. రాజధానిలో పెట్టింది ప్రజల సొమ్ము.. ఖజానాకు నష్టం కదా..: హైకోర్టు